(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 058
॥ శ్రీః ॥
7.58. అధ్యాయః 058
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి శిబివైభవశంసనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
నారద ఉవాచ। 7-58-0x(4413)(47014)
శిబిమౌశీనరం చాపి మృతం సృంజయ శుశ్రుమ।
య ఇమాం పృథివీం సర్వాం చర్మవత్పర్యవేష్టయత్॥ 7-58-1(47015)
సాద్రిద్వీపార్ణవవనాం రథఘోషేణ నాదయన్।
స శిబిర్యష్టుమన్విచ్ఛన్ముఖ్యః సర్వసపత్నజిత్॥ 7-58-2(47016)
తేన యజ్ఞైర్బహువిధైరిష్టం పర్యాప్తదక్షిణైః।
అవిహింస్య జనానన్యానవాప వసు పుష్కలం॥ 7-58-3(47017)
సర్వమూర్ధాభిషిక్తానాం సంమతః సోఽభవద్యుధి।
అజయచ్చాశ్వమేధైర్యో విజిత్య పృథివీమిమాం॥ 7-58-4(47018)
నిరర్గలైర్బహుఫలైర్నిష్కకోటిసహస్రదః।
`బిభర్తి దక్షిణా యస్య గంగాయాః స్రోత ఆవృణోత్'॥ 7-58-5(47019)
హస్త్యశ్వపశుభిర్ధాన్యైర్మృగైర్గోజావిభిస్తథా।
వివిధైః పృథివీం పుణ్యాం శిబిర్బ్రాహ్మణసాత్కరోత్॥ 7-58-6(47020)
యావత్యో వర్షతో ధారా యావత్యో దివి తారకాః।
యావత్యః సికతా గాంగ్యో యావన్మేరోర్మహోపలాః॥ 7-58-7(47021)
ఉదన్వతి చ యావంతి రత్నాని ప్రాణినోఽపి చ।
తావతీరదదద్గా వై శిబిరౌశీనరోఽధ్వరే॥ 7-58-8(47022)
నోద్యంతారం ధురస్తస్య కంచిదన్యం ప్రజాపతిః।
భూతం భవ్యం భవంతం వా నాధ్యగచ్ఛన్నరోత్తమం॥ 7-58-9(47023)
తస్యాసన్వివిధా యజ్ఞాః సర్వకామైః సమన్వితాః।
హేమయూపాసనగృహా హేమప్రాకారతోరణాః॥ 7-58-10(47024)
శుచిస్వాద్వన్నపానం చ బ్రాహ్మణాః ప్రయుతాయుతాః।
నానాభక్ష్యైః ప్రియకథాః పయోదధిమహాహదాః॥ 7-58-11(47025)
తస్యాసన్యజ్ఞవాటేషు నద్యః శుభ్రాన్నపర్వతాః।
పిబత స్నాత ఖాదధ్వమితి యత్రోచ్యతే జనైః॥ 7-58-12(47026)
యస్మై ప్రాదాద్వరం రుద్రస్తుష్టః పుణ్యేన కర్మణా।
అక్షయం దదతో విత్తం శ్రద్ధా కీర్తిస్తథా క్రియాః॥ 7-58-13(47027)
యథోక్తమేవ భూతానాం ప్రియత్వం స్వర్గముత్తమం।
ఏతాఁల్లబ్ధ్వా వరానిష్టాఞ్శిబిః కాలే దివం గతః॥ 7-58-14(47028)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-58-15(47029)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే అష్టపంచాశత్తమోఽధ్యాయః॥ 58 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-58-1 పర్యవేష్టయత్ స్వాధీనామకరోత్॥
5-58-5 కోటిసహస్రశః ఇతి క.ఘ.ఙ.పాఠః॥
5-58-9 తస్య శిబేర్ధురః కార్యభారస్య ఉయంతారం వోఢారం ప్రజ్ఞాపతిః
స్రష్టా స్వసృష్టౌ నాధ్యగచ్ఛత్॥
5-58-13 దదతో రాజ్ఞో విత్తాదికమక్షయమస్త్వితి రుద్రో వరం దదావితి సంబంధః॥
5-58-58 అష్టపంచాశత్తమోఽధ్యాయః॥ 58 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.